ఎల్లుండి శాసనమండలి చైర్మన్ పదవికి ఎన్నిక.. మరోసారి చైర్మన్‌గా గుత్తా సుఖేందర్‌రెడ్డికే ఛాన్స్..
Telangana Legislative Council: తెలంగాణ శాసన మండలి చైర్మన్ ఎన్నికకు అసెంబ్లీ సెక్రటరీ నర్సింహాచార్యులు నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఎల్లుండి శాసనమండలి చైర్మన్ పదవికి ఎన్నిక.. మరోసారి చైర్మన్‌గా గుత్తా సుఖేందర్‌రెడ్డికే ఛాన్స్..
Telangana Legislative Council: తెలంగాణ శాసన మండలి చైర్మన్ ఎన్నికకు అసెంబ్లీ సెక్రటరీ నర్సింహాచార్యులు నోటిఫికేషన్ విడుదల చేశారు. మార్చి 14వ తేదీ ఉదయం 11 గంటలకు మండలి చైర్మన్ ఎన్నిక జరగనుంది. రేపు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ వేసేందుకు అవకాశం కల్పించారు. రేపు ఉదయం 10.30 గంటలకు మండలి చైర్మన్ పదవికి గుత్తా సుఖేందర్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు. ప్రస్తుతం మండలి ప్రొటెం చైర్మన్‌గా సయ్యద్ అమీన్ ఉల్ హసన్ జాఫ్రీ కొనసాగుతోన్న విషయం తెలిసిందే.
Next Story




