Kailash Satyarthi: యువ ముఖ్యమంత్రి అద్భుతాలు చేస్తున్నారు
Kailash Satyarthi: తెలంగాణ ప్రత్యేక విజన్‌తో ముందుకెళ్తోందని నోబెల్ బహుమతి గ్రహీత కైలాస్ సత్యార్థి అన్నారు.
Kailash Satyarthi: యువ ముఖ్యమంత్రి అద్భుతాలు చేస్తున్నారు
Kailash Satyarthi: తెలంగాణ ప్రత్యేక విజన్‌తో ముందుకెళ్తోందని నోబెల్ బహుమతి గ్రహీత కైలాస్ సత్యార్థి అన్నారు. తెలంగాణ గ్లోబల్ సమిట్ విజయవంతమైందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అద్భుతాలు చేస్తున్నారని కైలాష్ సత్యార్థి కొనియడారు. 20 లక్షల రైతుల రుణాలు సీఎం రేవంత్ మాఫీ చేశారన్నారు.
విద్యా ప్రమాణాలు పెంచేందుకు సీఎం రేవంత్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ మూడు ట్రిలియన్ల ఏకానమీగా ఎదుగుతోందని కైలాస్ సత్యార్థి ఎకానమీతో పాటు హెల్తీ తెలంగాణగా రాష్ట్రం మారాలని ధీమా వ్యక్తం చేశారు. 2034 వరకు 1 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ తెలంగాణకు సాధ్యమే అని కైలాష్ సత్యార్థి అన్నారు.