Narendra Modi: ఫిబ్రవరి 13న హైదరాబాద్‌కు రానున్న ప్రధాని నరేంద్ర మోడీ
Narendra Modi: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన
Narendra Modi: ఫిబ్రవరి 13న హైదరాబాద్‌కు రానున్న ప్రధాని నరేంద్ర మోడీ
Narendra Modi: ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ టూర్ ఖరారైంది. ఫిబ్రవరి 13న ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్‌కు రానున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం పరేడ్ గ్రౌండ్స్ బహిరంగ సభలో ప్రధాని పాల్గొననున్నారు.