Srinivas Goud: తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు నాంపల్లి కోర్టు షాక్
Srinivas Goud: స్టేట్‌తో పాటు సెంట్రల్ రిటర్నింగ్ అధికారులపైనా కేసు నమోదుకు ఆదేశాలు
Srinivas Goud: తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు నాంపల్లి కోర్టు షాక్ ఇచ్చింది. మంత్రిపై ట్యాంపరింగ్ కేసు నమోదుకు నాంపల్లి కోర్టు ఆదేశించింది. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఎలక్షన్ అఫిడవిట్ ట్యాంపరింగ్ వివాదంపై కోర్టు తీర్పునిచ్చింది. మంత్రితో పాటు IAS అధికారులపై కేసులు పెట్టాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. స్టేట్‌తో పాటు సెంట్రల్ రిట్నరింగ్ ఆఫీసర్‌లపైనా కేసు నమోదుకు ఆదేశాలిచ్చింది.