Marri Janardhan Reddy: కాంగ్రెస్ వాళ్ళను తిరగమనండి.. కాల్చి పండబెడతా
Marri Janardhan Reddy: నేను తలుచుకుంటే కాంగ్రెస్ చేయి ఊడిపోతుంది
Marri Janardhan Reddy : కాంగ్రెస్ వాళ్ళను తిరగమనండి.. కాల్చి పండబెడతా
Marri Janardhan Reddy: నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేతలు తనను రెచ్చగొడుతున్నారని మర్రి జనార్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కేడర్‌కు చెబితే మీలో ఒక్కరు కూడా బయట తిరగరంటూ వార్నింగ్ ఇచ్చారు. ఒక్కొక్కరిని కాల్చిపడేస్తానని.. తాను తలుచుకుంటే కాంగ్రెస్ చేయి ఊడిపోతుందని మర్రి జనార్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.