Hyderabad: దుర్గం చెరువులో ప్రారంభమైన మ్యూజికల్ ఫౌంటైన్
Hyderabad: పర్యాటకులను కనువిందు చేస్తోన్న మ్యూజికల్ ఫౌంటైన్
Hyderabad: దుర్గం చెరువులో ప్రారంభమైన మ్యూజికల్ ఫౌంటైన్
Hyderabad: హైదరాబాద్ నగరంలోని పర్యాటక ప్రాంతమైన దుర్గం చెరువులో మరో ఆకర్షణీయమైన ప్రాజెక్టు పూర్తైంది. ఇప్పటికే బోటింగ్, కేబుల్ బ్రిడ్జ్‌తో సుందరంగా మారిన దుర్గం చెరువులో.. పర్యాటకులను కనువిందు చేసేందుకు మ్యూజికల్ ఫౌంటైన్ అందుబాటులోకి వచ్చింది. ప్రతీ రోజు సాయంత్రం 7 గంటల నుంచి 10 గంటల వరకు ఈ మ్యూజికల్ ఫౌంటెన్ షో నిర్వహించనున్నారు. వీక్ డేస్‌లో రోజుకు మూడు.. వీకెండ్స్‌లో రోజుకు నాలుగు షోలు నడవనున్నాయి.