MP Kavitha: కేసీఆర్ మహిళా సంక్షేమానికి అనేక చర్యలు తీసుకుంటున్నారు

MP Kavitha: ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న వారికి కూడా ఫలాలు అందుతున్నాయి

Update: 2023-03-08 11:11 GMT

MP Kavitha: కేసీఆర్ మహిళా సంక్షేమానికి అనేక చర్యలు తీసుకుంటున్నారు

MP Kavitha: ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళా సంక్షేమానికి అనేక చర్యలు తీసుకుంటున్నారని ఎంపీ కవిత తెలిపారు. మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నవారికి కూడా ఫలాలు అందుతున్నాయని ఆమె అన్నారు. మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న ఎంపీ కవిత...తెలంగాణలో మహిళలకు అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు దేశంలో ఎక్కడా కన్పించవని..ఈ ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని ఎంపీ కవిత అన్నారు. 

Tags:    

Similar News