Breaking News : తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ నియామకం

Update: 2020-03-11 11:25 GMT
బండి సంజయ్

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ నియామకం. ప్రస్తుతం కరీంనగర్ ఎంపీగా కొనసాగుతున్న బండి సంజయ్. ఇటీవల పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న బండి సంజయ్. ఆర్ఎస్ఎస్ సంఘ్‌తో బండి సంజయ్‌కు సన్నిహిత సంబంధం. 

Tags:    

Similar News