MP Arvind: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి హోదా పవర్ సెంటర్ కాదు
MP Arvind: బండి సంజయ్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటే మంచిది
MP Arvind: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి హోదా పవర్ సెంటర్ కాదు
MP Arvind: ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ వ్యాఖ్యలను సమర్థించడం లేదన్నారు ఎంపీ ధర్మపురి అరవింద్. బండి తన వ్యాఖ్యలను ఉప సంహరించుకుంటే మంచిదన్నారు. సామెతలను ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉపయోగించాలన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి హోదా పవర్ సెంటర్ కాదని.. అందరినీ సమన్వయం చేసే బాధ్యత అన్నారు.