Arvind Dharmapuri: నిజామాబాద్ నుంచి ప్రధాని మోడీ పోటీ చేస్తే స్వాగతిస్తా
Arvind Dharmapuri: సరైన అభ్యర్థి లేకపోవడంతోనే కోరుట్లలో పోటీ చేశా
Arvind Dharmapuri: నిజామాబాద్ నుంచి ప్రధాని మోడీ పోటీ చేస్తే స్వాగతిస్తా
Arvind Dharmapuri: దేశవ్యాప్తంగా మోడీ వేవ్ కొనసాగుతుందని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. మరోసారి మోడీ సర్కార్ కావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. తెలంగాణలో బీజేపీ ఓటు శాతం పెరిగిందన్నారు. సరైన అభ్యర్థి లేకపోవడంతోనే కోరుట్లలో తాను పోటీ చేశారని ఎంపీ అరవింద్ తెలిపారు. ఎంపీగా ఒక్క అవినీతి ఆరోపణలు లేవన్నారు. జీరో బడ్జెట్ ఎన్నికలకు కోరుట్ల నాంది పలికిందన్నారు. నిజామాబాద్ నుంచి ప్రధాని మోడీ పోటీ చేస్తే స్వాగతిస్తానని ఆయన అన్నారు.