బీఆర్ఎస్‌కు ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి రాజీనామా

Kuchukulla Damodar Reddy: ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరనున్న దామోదర్‌రెడ్డి

Update: 2023-10-26 08:23 GMT

బీఆర్ఎస్‌కు ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి రాజీనామా

Kuchukulla Damodar Reddy: ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి బీఆర్ఎస్‌ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఫ్యాక్స్‌ ద్వారా పంపించారు. ఈనెల 31న పాలమూరు ప్రజాభేరిలో కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ప్రియాంక గాంధీ సమక్షంలో దామోదర్‌రెడ్డి కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోనున్నారు.

Tags:    

Similar News