MLC Kavitha: ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డిని పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha: గూడెం విష్ణువర్దన్‌రెడ్డి అకాలమరణం బాధాకరం
MLC Kavitha: ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డిని పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha: పఠాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డిని ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. మహిపాల్‌రెడ్డి పెద్ద కొడుకు గూడెం విష్ణువర్దన్‌రెడ్డి అకాల మరణం అత్యంత బాధాకరమని కవిత దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు. కుమారుడిని కోల్పోయి తీవ్ర విషాదంలో మునిగిపోయిన మహిపాల్‌రెడ్డిని పరామర్శించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.