Jeevan Reddy: ఓటమిని అంగీకరించే పరిస్థితిలో కేటీఆర్ లేరు
Jeevan Reddy: లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్లు రావు
Jeevan Reddy: ఓటమిని అంగీకరించే పరిస్థితిలో కేటీఆర్ లేరు
Jeevan Reddy: బీఆర్‌ఎస్ నేతలపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి సెటైర్లు వేశారు. బీఆర్‌ఎస్ నేతలకు ఇంకా జ్ఞానోదయం కలగలేదన్నారు. ఎన్నికల్లో ఓటమిని అంగీకరించే పరిస్థితిలో కేటీఆర్ లేడంటూ వ్యాఖ్యానించారు. కేటీఆర్ ఇప్పటికైనా తేరుకొని వాస్తవాలకు అనుగుణంగా వ్యవహరించి, ప్రతిపక్ష స్థానాన్ని నిలబెట్టుకోవాలని సూచించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్లు కూడా రావని ఆయన జోస్యం చెప్పారు.