Rajaiah: స్టేషన్ ఘన్‌పూర్‌కు నేనే సుప్రీం.. ఎమ్మెల్యే రాజయ్య షాకింగ్‌ కామెంట్స్‌

Rajaiah: జనవరి 17 వరకు నేనే ఎమ్మెల్యే

Update: 2023-10-08 07:47 GMT

Rajaiah: స్టేషన్ ఘన్‌పూర్‌కు నేనే సుప్రీం.. ఎమ్మెల్యే రాజయ్య షాకింగ్‌ కామెంట్స్‌ 

Rajaiah: స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మోల్యే తాటికొండ రాజయ్య మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. స్టేషన్ ఘన్‌పూర్‌కు తానే సుప్రీం అన్నారు. జనవరి 17 వరకు తానే ఎమ్మెల్యే అన్నారు. రాజకీయ పరిస్థితులు చూస్తే... తాను నియోజకవర్గానికి రావాల్సిన అవసరం లేదని.. నియోజకవర్గంలో కష్టమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News