Raja Singh: ఆదిలాబాద్‌లో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పర్యటన
Raja Singh: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఆదిలాబాద్ పర్యటన లో ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రాజా సింగ్ (ఫైల్ ఇమేజ్)
Raja Singh: ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో రోజు రోజుకు పెరుగుతున్న జనాభాను అరికట్టేందుకు హం.దో... హమారే దో.. స్కీం అమలు చేయాలని ప్రధాని మోడీకి లేఖలు, సోషల్ మీడియా ద్వారా తెలియచేయాలంటూ ప్రజలను కోరారు. తాను చేసిన వ్యాక్యలు కేవలం ముస్లీంలను ఉద్దేశించినవి కావని చిన్న కుటుంబాలతో దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పారు రాజా సింగ్.