జడ్పీ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు , జడ్పీ సిఈఓ, జడ్పీటీసీలు, పలువురు అధికారులు పాల్గొన్నారు.

Update: 2019-11-23 08:49 GMT
జడ్పీ ఛైర్ పర్సన్ కోవ లక్ష్మీ, ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు

ఆసిఫాబాద్: స్థానికంగా జడ్పీ ఛైర్ పర్సన్ కోవ లక్ష్మీ అధ్యక్షతన జరుగుతున్న జడ్పీ సమావేశానికి సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప హాజరయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు సమస్యలపై ఎమ్మెల్యే పాలకవర్గం దృష్టికి తీసుకెళ్లారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు , జడ్పీ సిఈఓ, జడ్పీటీసీలు, పలువురు అధికారులు పాల్గొన్నారు.

Tags:    

Similar News