ఎల్ఓసి అందజేసిన ఎమ్మెల్యే

మండలంలోని వెదురు గట్ట గ్రామానికి చెందిన బుర్ర వంశీకృష్ణకు మంజూరైన మూడు లక్షల రూపాయల ఎల్ఓసిని అందజేసిన ఎమ్మెల్యే సుంకే రవిశంకర్.

S. Srikanth
Published on: 24 Nov 2019 2:40 PM IST
ఎల్ఓసి అందజేసిన ఎమ్మెల్యే
X
MLA Sunke Ravi Shankar

చొప్పదండి: మండలంలోని వెదురు గట్ట గ్రామానికి చెందిన బుర్ర వంశీకృష్ణకు మంజూరైన మూడు లక్షల రూపాయల ఎల్ఓసిని అందజేసిన ఎమ్మెల్యే సుంకే రవిశంకర్.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... పేద కుటుంబాలకు వరంగా సీఎంఆర్ఎఫ్ ఎల్వోసీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవ్వడం సంతోషకరమని, ఆపదలో కష్టాల్లో ఉన్న వారికి కొండంత అండగా ఈ డబ్బులు ఉపయోగపడతాయని, అప్పులు చేయకుండా ఉండేందుకు దోహదపడతాయి అని తెలియజేశారు.

S. Srikanth

S. Srikanth

Next Story