జూన్ 16 న కాళేశ్వరం జల జాతర...

Update: 2019-07-14 16:15 GMT

పెద్దపెల్లి టీఆర్ఎస్ ఎమ్మెల్యే బల్కా సుమన్ ఈ నెల 16 న కాళేశ్వరం ప్రాజెక్ట్ లో నిర్మించిన అన్నారం బ్యారేజ్ వద్ద వన భోజనాలు నిర్వహించనున్నారు .. ఈ కార్యక్రమం మధ్యాహ్నం 12 గంటలకు ప్రారభం కానుంది . దీనికి పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని తెరాస నాయకులతో పాటు చెన్నూరు నియోజకవర్గంకి చెందినా నాయకులను అయన ఆహ్వానించారు .. సుమారుగా పది వేయిల మందికి భోజనం ఏర్పాటు చేస్తున్నట్లు అయన తెలిపారు .. 



 


Tags:    

Similar News