Khammam: ఖమ్మం చేరుకున్న మంత్రులు హరీష్‌రావు, పువ్వాడ
Khammam: మంత్రులతో పాటు ఖమ్మం పర్యటనకు ఎమ్మెల్సీలు
Khammam: ఖమ్మం చేరుకున్న మంత్రులు హరీష్‌రావు, పువ్వాడ
Khammam: మంత్రులు హరీష్ రావు, పువ్వాడ అజయ్ కుమార్ ప్రత్యేక హెలికాప్టర్‌లో ఖమ్మం చేరుకున్నారు. హెలిప్యాడ్ దగ్గర మంత్రులకు బీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలు ఘనస్వాగతం పలికారు.. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందకు మంత్రులు ఖమ్మం చేరుకున్నారు. మంత్రులతోపాటు ముగ్గురు ఎమ్మెల్సీలు కూడా ఖమ్మం చేరుకున్నారు. ఖమ్మం పట్టణంలో బీఆర్ఎస్ కార్యకర్తలు భారీ ఎత్తున బైక్ ర్యాలీతో నాయకులకు స్వాగతం పలికారు.