కేటీఆర్ సీఎం అయితే తప్పేముంది-తలసాని

*తగిన సమయంలో సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారు *కేటీఆర్ అన్ని విధాల సమర్ధుడు-తలసాని

Update: 2021-01-20 12:16 GMT

తలసాని శ్రీనివాస్ ఫైల్ ఫోటో 

కేటీఆర్ సీఎం అయితే తప్పేముందని రాష్ర్ట పశుసంవర్ధక శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా తలసాని మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. కేటీఆర్ అన్ని విధాల సమర్ధుడని చెప్పారు.

Tags:    

Similar News