బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకున్న మంత్రి తలసాని ఎమ్మెల్సీ కవిత

Bulkampet Yellamma: కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా అమ్మవారికి బంగారు అభరణాలు సమర్పణ.

Update: 2022-02-17 06:43 GMT

బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకున్న మంత్రి తలసాని ఎమ్మెల్సీ కవిత

Bulkampet Yellamma: తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ కవిత బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో మృత్యుంజయ హోమం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి బంగారు ఆభరణాలు సమర్పించారు.

Tags:    

Similar News