మహబూబ్‎నగర్ కోటకదిర పాఠశాలలో.. అక్షయపాత్ర మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

Srinivas Goud: విద్యార్ధులతో కలిసి సహపంక్తి భోజనం చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

Update: 2022-09-23 11:39 GMT

మహబూబ్‎నగర్ కోటకదిర పాఠశాలలో.. అక్షయపాత్ర మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

Srinivas Goud: మన ఊరు మనబడి పథకం కింద ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పిస్తున్నామని...రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్‌నగర్ కోటకదిర జెడ్పీ ఉన్నత పాఠశాలలో అక్షయపాత్ర మధ్యాహ్న భోజన పథకాన్ని మంత్రి ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి మంత్రి శ్రీనివాస్ గౌడ్ సహపంక్తి భోజనం చేసారు. అక్షయపాత్ర ద్వారా జిల్లాలో 4వేల 947 మంది విద్యార్థులకు 47 పాఠశాలల్లో నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నామని మంత్రి తెలిపారు.



Tags:    

Similar News