సిద్దిపేట జిల్లాలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన

Ponnam Prabhakar: వాడవాడ తిరుగుతూ ప్రజలను పలకరించిన మంత్రి

Update: 2024-01-15 06:03 GMT

సిద్దిపేట జిల్లాలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన

Ponnam Prabhakar: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంంలో రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. పట్టణంలోని పలు వార్డుల్లో ఆయన మార్నింగ్ వాక్‌లో పాల్గొన్నారు. అనంతరం వాడవాడ తిరుగుతూ ప్రజలను పలకరించారు. వాకింగ్ ముగిసిన తర్వాత ఓ చాయ్ దుకాణం దగ్గర స్థానిక నేతలతో కలిసి ఛాయ్ తాగారు.

Tags:    

Similar News