కరీంనగర్ లో మార్నింగ్ వాక్ లో మంత్రి పొన్నం ప్రభాకర్
Ponnam Prabhakar: ఏ సమస్యలున్నా అధిరకారుల దృష్టికి తీసుకెళ్లండి
కరీంనగర్ లో మార్నింగ్ వాక్ లో మంత్రి పొన్నం ప్రభాకర్
Ponnam Prabhakar: కరీంనగర్ జిల్లా చిరుగుమామిడి మార్నింగ్ వాక్ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నాడు. ప్రజలతో మాట్లాడుతూ ఏ సమస్యలున్నా అధికారుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. ఈ సంవత్సరం వర్షాలు పడకపోవడంతో కరువు ఏర్పడి రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని వాటికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చాడు. గ్రామాల్లో తాగునీటికి ఇబ్బందులు రాకుండా పాత బావులు, కొత్త బోర్లను వేయమని జిల్లా కలెక్టర్లకు కు ఆదేశాలు ఇచ్చామన్నారు. ప్రజా సమస్యలను తీర్చడానికి మా ప్రభుత్వం ఎల్లవేళల కృషి చేస్తుందని చెప్పాడు.