Ponnam Prabhakar: రాష్ట్రంలో యూరియా కొరతకి కేంద్రమే బాధ్యత వహించాలి
Minister Ponnam Prabhakar Blames Central Government for Urea Shortage in Telangana
Ponnam Prabhakar: రాష్ట్రంలో యూరియా కొరతకి కేంద్రమే బాధ్యత వహించాలి
Ponnam Prabhakar: తెలంగాణలో యూరియా కొరతకి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆక్షేపించారు. యూరియా కొరత అధిగమించాలని సీఎం రేవంత్ సహా మంత్రులం కేంద్రానికి విజ్ఞప్తి చేశామన్నారు. యూరియా సరిపడా పంపిణీ చేయకపోవడం వల్లే కొరత ఏర్పడిందన్నారాయన. యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు మంత్రి పొన్నం ప్రభాకర్.