Ponnam Prabhakar: కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి పొన్నం కౌంటర్
Ponnam Prabhakar: గత ప్రభుత్వంలో అనేక మందిపై కేసులు పెట్టారు
Ponnam Prabhakar: కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి పొన్నం కౌంటర్
Ponnam Prabhakar: భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉండాలంటూ అసెంబ్లీలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. గత ప్రభుత్వ నిర్ణయాలను సోషల్ మీడియా వేదికగా వ్యతిరేకించిన అనేకమందిపై తప్పుడు కేసులు పెట్టారని అన్నారు. సభలో సీతక్కను కించపరిచేలా కొందరు ఫేక్ వీడియోలను సృష్టించారని..వారిపై చర్యలు తీసుకోవద్దా? అని పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు.