Minister KTR: మంత్రి కేటీఆర్‌కు కరోనా పాజిటివ్
Minister KTR: తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ కరోనా బారిన పడ్డారు.
Minister KTR: మంత్రి కేటీఆర్‌కు కరోనా పాజిటివ్
Minister KTR: తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. కరోనా రావడంతో మంత్రి కేటీఆర్ హోం ఐసోలేషన్ లో ఉన్నారు. ఇటీవల తనను కలిసిన వారు కరోనా పరీక్ష చేయించుకోవాలని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. 2021, ఏప్రిల్ 23న మంత్రి కేటీఆర్ కరోనా బారిన పడ్డ సంగతి తెలిసిందే. మళ్లీ తాజాగా ఆయన మరోసారి కరోనా బారిన పడ్డారు.