KTR: ఏప్రిల్‌లోనే ఎన్నికలు..?
KTR: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఎన్నికల క్లారిటీ వచ్చే అవకాశం
KTR: ఏప్రిల్‌లోనే ఎన్నికలు..?
KTR: అసెంబ్లీ ఎన్నికలపై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అక్టోబర్ 10లోపు నోటిఫికేషన్ వస్తేనే సమయంలోపు ఎన్నికలు జరుగుతాయన్నారు. సమయంలోగా నోటిఫికేషన్ వచ్చేది అనుమానమే అన్న కేటీఆర్.. లేదంటే తెలంగాణ ఎన్నికలు ఏప్రిల్ లేదా మేలో జరిగే అవకాశం ఉందన్నారు. ఈ విషయంపై పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో క్లారిటీ వస్తుందని కామెంట్ చేశారు.