గిఫ్ట్‌ ఏ స్మైల్‌ కింద విద్యార్థులకు మంత్రి కేటీఆర్‌ ట్యాబ్‌ల పంపిణీ

Minister KTR: గిఫ్ల్ ఏ స్మైల్ కింద విద్యార్ధులకు ట్యాబ్‌ల పంపిణీ

Update: 2022-09-22 09:59 GMT

 గిఫ్ట్‌ ఏ స్మైల్‌ కింద విద్యార్థులకు మంత్రి కేటీఆర్‌ ట్యాబ్‌ల పంపిణీ

Minister KTR: విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను వెలికితీసే ప్రయత్నం చేస్తున్నామన్నారు మంత్రి కేటీఆర్. సిరిసిల్లలో గిఫ్ట్‌ ఏ స్మైల్‌ కింద విద్యార్థులకు మంత్రి కేటీఆర్‌ ట్యాబ్‌లను పంపిణీ చేశారు. ఇచ్చిన మాట ప్రకారం ఇంజినీరింగ్‌ కాలేజీని ఏర్పాటు చేశామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.



Tags:    

Similar News