KTR: కాంగ్రెస్ చేసిన తప్పు వల్ల తెలంగాణ 58 ఏళ్లు ఆగమైంది
KTR: ఏపీలో తెలంగాణను కలపొద్దన్న విద్యార్థులను బలితీసుకున్నారు
KTR: కాంగ్రెస్ చేసిన తప్పు వల్ల తెలంగాణ 58 ఏళ్లు ఆగమైంది
KTR: తెలంగాణ ఎన్నికల్లో దొరలు, ప్రజల మధ్య పోటీ జరగబోతుందన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి కేటీఆర్. ఎన్నికల్లో జరిగేది ఢిల్లీ దొరలకు, తెలంగాణ ప్రజలకు మధ్య పోరాటమన్నారు. ఆనాడు నెహ్రూ ఇష్టం లేకుండా తెలంగాణను ఏపీలో కలిపిన నాటి నుంచే ఢిల్లీ దొరలతో తెలంగాణ పోరాటం సాగిందన్నారు. కాంగ్రెస్ చేసిన ఆ తప్పు నుంచి బయటపడేందుకు తెలంగాణకు 58 ఏళ్లు పట్టిందన్నారు కేటీఆర్.