KTR: ఒకప్పుడు సిరిసిల్ల ఉరిసిల్లగా ఉండేది.. ఇప్పుడు ఎంతో అభివృద్ధి చెందింది
KTR: సిరిసిల్ల ప్రజల రుణం తీర్చుకుంటా
KTR: ఒకప్పుడు సిరిసిల్ల ఉరిసిల్లగా ఉండేది.. ఇప్పుడు ఎంతో అభివృద్ధి చెందింది
KTR: ఒకప్పుడు సిరిసిల్ల ఉరిసిల్లాగా ఉండేదని.. కేసీఆర్ హయాంలో ఎంతో అభివృద్ధి చెందిందని మంత్రి కేటీఆర్ అన్నారు. సిరిసిల్ల పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ యువ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న కేటీఆర్.. 2014లో సిరిసిల్ల ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు తనకు గుర్తింపు ఇచ్చిందే సిరిసిల్ల ప్రజలు అని.. వారి రుణం తీర్చుకోవడానికి మరో అవకాశం ఇవ్వాలని.. భారీ మెజారిటీతో తనను గెలిపించాలని కేటీఆర్ కోరారు.