Harish Rao: సిద్దిపేట జిల్లాలో పర్యటించిన మంత్రి హరీష్ రావు
Harish Rao: అర్బన్ మండలం నాంచార్‌పల్లిలో దెబ్బతిన్న పంటలను పరిశీలించిన మంత్రి
Harish Rao: సిద్దిపేట జిల్లాలో పర్యటించిన మంత్రి హరీష్ రావు
Harish Rao: సిద్దిపేట జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటించారు. అర్బన్ మండలం నాంచార్ పల్లి గ్రామంలో వడగళ్ల వర్షానికి దెబ్బతిన్న పంటలను మంత్రి పరిశీలించారు. నష్టపోయిన పంట వివరాలను బాధితులను అడిగి మంత్రి హరీష్ రావు తెలుసుకున్నారు. పంట నష్టపోయిన బాధితులను ఆదుకుంటామని మంత్రి హరీష్ రావు భరోసానిచ్చారు.