Harish Rao: సిద్దిపేట జిల్లా రాంపూర్‌లో పర్యటించిన మంత్రి హరీష్‌రావు
Harish Rao: పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన మంత్రి
Harish Rao: సిద్దిపేట జిల్లా రాంపూర్‌లో పర్యటించిన మంత్రి హరీష్‌రావు
Harish Rao: కాంగ్రెస్, బీజేపీ నాయకులు తిట్ల పురాణంలో పోటీ పడితే, సీఎం కేసీఆర్ అభివృద్ధిలో పోటీ పడుతున్నారని మంత్రి హరీష్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా రాంపూర్‌లో మంత్రి హరీష్‌రావు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాబోయే ఎన్నికల్లో మంత్రి హరీష్‌రావుకు ఓట్లు వేస్తామన్న రాంపూర్ గ్రామస్తులు.. ఏకగ్రీవ తీర్మానం చేసి సదరు పత్రాన్ని మంత్రి హరీష్‌రావుకు అందజేశారు. ఈ సందర్భంగా రాంపూర్ గ్రామస్తులకు మంత్రి హరీష్‌రావు ధన్యవాదాలు తెలిపారు.