Harish Rao: తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన మంత్రి హరీశ్ రావు

Harish Rao: రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్న హరీశ్ రావు

Update: 2023-05-03 07:21 GMT

Harish Rao: తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన మంత్రి హరీశ్ రావు

Harish Rao: సిద్దిపేట మార్కెట్ యార్డులో తడిసిన ధాన్యాన్ని మంత్రి హరీశ్ రావు పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. పంట నష్టపోయిన రైతులకు రాష్ట్రప్రభుత్వం 10వేలు ఇచ్చి ఆదుకుంటుందని తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో ఎక్కడా రైతుబంధు, 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వడం లేదని హరీశ్ రావు విమర్శలు గుప్పించారు.

Tags:    

Similar News