నేడు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మంత్రి హరీష్ పర్యటన
Harish Rao: 100 పడకల ఆస్పత్రికి శంకుస్థాపన చేయనున్న హరీష్‌రావు
నేడు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మంత్రి హరీష్ పర్యటన
Harish Rao: ఇవాళ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మంత్రి హరీష్‌రావు పర్యటన ఉండనుంది. కామారెడ్డి జిల్లా బిచ్కుందలో 26 కోట్ల రూపాయలతో తో నిర్మించనున్న.. 100 పడకల ఆస్పత్రికి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం దర్పల్లిలో 100 పడకల ఆస్పత్రికి శంకుస్థాపన చేయనున్నారు మంత్రి హరీష్‌రావు.