Harish Rao: మాది స్లోగన్‌ సర్కార్‌ కాదు.. సొల్యూషన్‌ సర్కార్‌

Harish Rao: ప్రతిపక్షాలవి నకిలీ హామీలు.. వెకిలి చేష్టలు

Update: 2023-08-31 05:50 GMT

Harish Rao: మాది స్లోగన్‌ సర్కార్‌ కాదు.. సొల్యూషన్‌ సర్కార్‌

Harish Rao: ప్రతిపక్షాలపై మంత్రి హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల నకిలీ హామీలు.. వెకిలి చేష్టాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఆయన అన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కాంగ్రెస్‌, బీజేపీ యత్నిస్తున్నాయని ఆయన విమర్శించారు. తెలంగాణ కంటే మెరుగైన పాలన ఏ రాష్ట్రంలోనూ లేదన్నారు. కాంగ్రెస్ ఆచరణ సాధ్యంకాని హామీలు ఇస్తుందన్నారు. ఎన్ని డిక్లరేషన్లు ఇచ్చిన తెలంగాణ ప్రజలు విశ్వసించరని మంత్రి హరీష్‌రావు అన్నారు.

Tags:    

Similar News