Harish Rao: సిద్దిపేట డిగ్రీ కాలేజీలో ఓటేసిన మంత్రి హరీష్‌రావు

Harish Rao: మంత్రితో పాటు కలిసి ఓటు వేసిన ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి...

Update: 2021-12-10 08:02 GMT

Harish Rao: సిద్దిపేట డిగ్రీ కాలేజీలో ఓటేసిన మంత్రి హరీష్‌రావు

Harish Rao: సిద్దిపేట డిగ్రీ కళాశాలలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు మంత్రి హరీష్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి. మరోవైపు.. ప్రత్యేక బస్సుల్లో తరలివచ్చి ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు ఓటు వేస్తున్నారు.

Tags:    

Similar News