Errabelli Dayakar Rao: పంచాయితీరాజ్ డిపార్ట్‌మెంట్‌లో.. తెలంగాణకు 19 అవార్డులు వచ్చాయి
Errabelli Dayakar Rao: జెడ్పీ కార్యాలయంలో ఇంజనీరింగ్ విభాగం.. నూతన కార్యాలయాలను ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి
Errabelli Dayakar Rao: పంచాయితీరాజ్ డిపార్ట్‌మెంట్‌లో.. తెలంగాణకు 19 అవార్డులు వచ్చాయి
Errabelli Dayakar Rao: తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు.. దేశంలో మరే రాష్ట్రంలో లేవని, మంత్రి ఎర్రబెల్లిదయాకర్‌రావు తెలిపారు. పంచాయితీరాజ్ డిపార్ట్‌మెంట్లో తెలంగాణ రాష్ట్రానికి 19 అవార్డులు వచ్చాయంటే అభివృద్ధి ఏ రేంజ్‌లో జరుగుతుందో అర్థమవుతుందన్నారు. హన్మకొండ జిల్లా పరిషత్ కార్యాలయంలోని పంచాయితీరాజ్ ఇంజనీరింగ్ విభాగం నూతన కార్యాలయాలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రారంభించారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ల కృషితోనే వరంగల్‌కు పేరుమోసిన ఐటీ కంపెనీలు వస్తున్నాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు.