Uppal Metro Station:రెండో రోజు మెట్రో టికెటింగ్ సిబ్బంది నిరసన

Uppal Metro Station: ఉప్పల్ మెట్రో డిపోను ముట్టడించిన ఉద్యోగులు

Update: 2023-01-04 07:09 GMT

Uppal Metro Station: రెండో రోజు విధులు బహిష్కరించిన మెట్రో టికెటింగ్ సిబ్బంది

Uppal Metro Station: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. మెట్రో టికెటింగ్ సిబ్బంది రెండో రోజు విధులు బహిష్కరించారు. ఈ మేరకు ఉప్పల్ మెట్రో డిపోను ముట్టడించారు. తమకు కనీస వేతనం 20వేలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు.

Tags:    

Similar News