Hyderabad: గాంధీభవన్‌లో మ.3గంటలకు టీ కాంగ్రెస్‌ నేతల భేటీ

Hyderabad: రాహుల్‌పై అనర్హత వేటుపై నిరసన కార్యాచరణపై చర్చ

Dhatripriya
Published on: 25 March 2023 9:05 AM IST
Meeting Of Congress Leaders At Gandhi Bhavan At 3 pm
X

Hyderabad: గాంధీభవన్‌లో మ.3గంటలకు టీ కాంగ్రెస్‌ నేతల భేటీ

Hyderabad: ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు గాంధీభవన్‌లో తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు భేటీ కానున్నారు. ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మాణిక్‌రావ్‌ ఠాక్రే అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. రాహుల్‌పై అనర్హత వేటుపై నిరసన కార్యాచరణపై ఈ భేటీలో చర్చించనున్నారు. మరోవైపు.. ఈ నెల 27న హైదరాబాద్‌లో భారీ నిరసన ర్యాలీకి కాంగ్రెస్‌ ప్లాన్‌ చేస్తున్నట్టు సమాచారం.

Dhatripriya

Dhatripriya

Next Story