Harish Rao: ఏఐజీ ఆస్పత్రికి మాజీ మంత్రి హరీశ్‌రావు
Harish Rao: ఏఐజీ ఆస్పత్రికి మాజీ మంత్రి హరీశ్ రావు వెళ్లారు. నిన్న తొపులాటలో హరీశ్ రావు భుజానికి గాయం అయింది.
Harish Rao: ఏఐజీ ఆస్పత్రికి మాజీ మంత్రి హరీశ్‌రావు
Harish Rao: ఏఐజీ ఆస్పత్రికి మాజీ మంత్రి హరీశ్ రావు వెళ్లారు. నిన్న తొపులాటలో హరీశ్ రావు భుజానికి గాయం అయింది. దీంతో చికిత్స కోసం ఇవాళ ఏఐజీ ఆస్పత్రికి వెళ్లారు హరీశ్ రావు. ఉదయం ఆస్పత్రికి వెళుతున్న హరీశ్ రావును పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు, హరీశ్ రావుకు మధ్య స్పల్ప వాగ్వాదం జరిగింది. తనకు భుజం నొప్పి తీవ్రంగా ఉందని హరీశ్ రావు పోలీసులకు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఆస్పత్రికి వెళ్లేందుకు పోలీసులు అనుమతి ఇచ్చారు.