Medchal: విద్యార్థులపై శ్రీనిధి కాలేజ్ యాజమాన్యం దౌర్జన్యం.. కాలేజ్‌కు వెళ్లిన ఏబీవీపీ నాయకులు
Medchal: ప్రశ్నిస్తే యజమాన్యం బెదిరింపులకు గురిచేస్తుందని ఏబీవీపీ ఆరోపణ
Medchal: విద్యార్థులపై శ్రీనిధి కాలేజ్ యాజమాన్యం దౌర్జన్యం.. కాలేజ్‌కు వెళ్లిన ఏబీవీపీ నాయకులు
Medchal: మేడ్చల్ జిల్లా శ్రీనిధి కాలేజ్ సిబ్బంది.. విద్యార్థులపై దాడికి దిగింది. ఏబీవీపీ నాయకులు, విద్యార్థులను చితకబాదారు కాలేజ్ సిబ్బంది. అటెండన్స్ లేక డిటెండ్ చేయడంతో.. విద్యార్థులు తమ వెంట ఏబీవీపీ నాయకులను తీసుకొని కాలేజ్‌కు వెళ్లారు. ఈ క్రమంలో కాలేజ్ సిబ్బంది ఏబీవీపీ నాయకులతో పాటు విద్యార్థులను చితకబాదారు. ప్రశ్నిస్తే తమను కాలేజ్ యాజమాన్యం బెదిరింపులకు గురిచేస్తుందంటూ.. ఏబీవీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.