Vijaya Lakshmi: సీఎం రేవంత్‌రెడ్డిని కలవడంలో ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదు
Vijaya Lakshmi: ఎన్నికల కోడ్ రాకముందే బల్దియా బడ్జెట్ ప్రవేశపెట్టాలని కోరా
Vijaya Lakshmi: సీఎం రేవంత్‌రెడ్డిని కలవడంలో ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదు
Vijaya Lakshmi: సీఎం రేవంత్‌రెడ్డితో సమావేశం కావడంపై క్లారిటీ ఇచ్చారు హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి. అసెంబ్లీ ఎన్నికల కోడ్ కారణంగా ఐదు నెలలుగా పెండింగ్‌లో ఉన్న జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ కమిటీల ఏర్పాటు, బల్దియా జనరల్ బాడీ మీటింగ్‌పై చర్చించనట్లు ఆమె స్పష‌్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికల కోడ్ రాకముందే బల్దియా బడ్జెట్‌ను ప్రవేశపెట్టే మార్గం సుగమం చేయాలని కోరినట్లు ఆమె తెలిపారు. సీఎంను కలవడంలో ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదన్నారు. పురపాల శాఖకు ప్రత్యేక మంత్రి లేకపోవడం.. ఆ శాఖకు బాధ్యతలు నిర్వహిస్తోన్న సీఎం రేవంత్‌రెడ్డి మరింత చొరవ చూపాలని కోరినట్లు విజయలక్ష్మి తెలిపారు.