Yadadri Bhuvanagiri: యాదాద్రి భువనగిరిలో నిత్యపెళ్లి కొడుకు అరెస్ట్

Yadadri Bhuvanagiri: యాదాద్రి భువనగిరిలో నిత్యపెళ్లి కొడుకును పోలీసులు అరెస్ట్ చేశారు.

Update: 2025-11-26 06:10 GMT

Yadadri Bhuvanagiri: యాదాద్రి భువనగిరిలో నిత్యపెళ్లి కొడుకు అరెస్ట్

Yadadri Bhuvanagiri: యాదాద్రి భువనగిరిలో నిత్యపెళ్లి కొడుకును పోలీసులు అరెస్ట్ చేశారు. పెళ్లి కాలేదని మ్యాట్రిమోనీ సైట్లలో ఫొటోలతో ఎరవేసి నలుగురు మహిళలను పెళ్లి చేసుకున్నాడు. వారి నుంచి భారీగా బంగారం, డబ్బులు వసూలు చేశాడు. తమను శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నాడంటూ పీఎస్‌లో మహిళల ఫిర్యాదు చేయగా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నిందితుడు సురేంద్రను అరెస్టు చేసి పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

Similar News