Maoist Bandh: నేడు బంద్‌కు పిలుపునిచ్చిన మావోయిస్టులు.. ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసుల హైఅలెర్ట్
Maoist Bandh: తెలంగాణ- ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో పోలీసుల కూంబింగ్
Maoist Bandh: నేడు బంద్‌కు పిలుపునిచ్చిన మావోయిస్టులు.. ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసుల హైఅలెర్ట్
Maoist Bandh: నేడు భారత్ బంద్‌కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసుల హైఅలర్ట్ ప్రకటించారు. తెలంగాణ- ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో పోలీసుల కూంబింగ్ నిర్వహిస్తున్నారు. దండకారణ్యాన్ని భద్రత బలగాలతో పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఏజెన్సీలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. భారత్ బంద్ పిలుపును విజయవంతం చేయాలని.. కరపత్రాలను వదిలారు మావోయిస్టులు.