Maoist: ధాన్యాన్ని ఖాళీ చేయించి..లారీని దగ్ధం చేసిన మావోలు
Maoist: మావోయిస్టుల చర్యతో భయబ్రాంతులకు గురైతున్న ప్రజలు
Maoist: ధాన్యాన్ని ఖాళీ చేయించి..లారీని దగ్ధం చేసిన మావోలు
Maoist: ఎన్నికల వేళ భద్రాద్రి జిల్లాలో మావోయిస్టుల దుశ్చర్యకు పాల్పడ్డారు. ధాన్యం లోడుతో వెళ్తున్న లారీని అడ్డగించి..లోడ్‌ను ఖాళీ చేయించి లారీని తగలబెట్టారు. ఈ దుర్ఘటన చర్ల మండలం పూసుగుప్పలో చోటు చేసుకుంది. ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు. మావోయిస్టుల చర్యతో ఆదివాసీ గ్రామాల్లో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు.