Etela Rajender: ఈటల రాజేందర్‌పై మావోయిస్టు నేత జగన్ ఘాటు విమర్శలు
Etela Rajender: ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా చేయడాన్ని ఖండిస్తున్నాం కేసీఆర్ పక్కన ఉండి తన ఆస్తులు పెంపునకు ప్రయత్నించారు.
Etela Rajender: (file image)
Etela Rajender: బీజేపీ నేత ఈటల రాజేందర్‌పై మావోయిస్ట్ నేత జగన్ ఘాటు విమర్శలు చేశారు. ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. కేసీఆర్ ఫ్యూడల్ పెత్తనానికి వ్యతిరేకంగా పోరాడుతానని ప్రకటించి.. ఇప్పుడు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారని మండిపడ్డారు. కేసీఆర్ పక్కన ఉండి ఈటల తన ఆస్తుల పెంపునకు ప్రయత్నించారని ఆరోపించారు. ఆస్తుల రక్షణ కోసమే ఈటల రాజేందర్ బీజేపీలో చేరారని విమర్శించారు మావోయిస్ట్ నేత జగన్.