Edupayala Temple: జల దిగ్బంధంలో ఏడుపాయల ఆలయం.. అమ్మవారి దర్శనం నిలిపివేత
Edupayala Temple: రాజగోపురంలో ఉత్సవ విగ్రహానికి కొనసాగుతున్న పూజలు
Edupayala Temple: జల దిగ్బంధంలో ఏడుపాయల ఆలయం.. అమ్మవారి దర్శనం నిలిపివేత
Edupayala Temple: ఉమ్మడి మెదక్ జిల్లాలో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా అమ్మవారి దర్శనాన్ని నిలిపివేశారు. ఏడుపాయల అమ్మవారి ఆలయం ముందు మంజీరా నది పరవళ్లు తొక్కుతుంది. ఆలయం ఎదుట మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తుంది. రాజగోపురంలో ఉత్సవ విగ్రహానికి పూజలు కొనసాగుతున్నాయి.