Manikrao Thakre: బీఆర్ఎస్‌తో కాంగ్రెస్ పార్టీకి పొత్తు ఉండదు

Manikrao Thakre: వరంగల్‌లో రాహుల్‌ చెప్పిన మాటకు పార్టీ కట్టుబడి ఉంది

Update: 2023-02-14 13:52 GMT

Manikrao Thakre: బీఆర్ఎస్‌తో కాంగ్రెస్ పార్టీకి పొత్తు ఉండదు

Manikrao Thakre: ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను తాను చూడలేదన్నారు తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే. ఆ వీడియో చూసిన తర్వాత మాట్లాడుతానన్నారు. బీఆర్ఎస్‌తో కాంగ్రెస్ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో పొత్తు ఉండదని.. వరంగల్‌లో రాహుల్‌ చెప్పిన మాటకు పార్టీ కట్టుబడి ఉందన్నారు.

Tags:    

Similar News