Nagarkurnool: బయట గంజాయి కొనలేక.. పెరట్లోనే పెంపకం
Nagarkurnool: నాగర్ కర్నూల్ జిల్లాలో గంజాయిని పండించిన ఘటన కలకలం రేపింది.
Nagarkurnool: బయట గంజాయి కొనలేక.. పెరట్లోనే పెంపకం
Nagarkurnool: నాగర్ కర్నూల్ జిల్లాలో గంజాయిని పండించిన ఘటన కలకలం రేపింది. పల్కపల్లిలో ఓ వ్యక్తి మూడేళ్ల కింద గంజాయికి బానిసయ్యాడు. అక్రమంగా మార్కెట్‌లో గంజాయిని కొనలేక.. ఎకంగా గంజాయి పంటనే పండించి.. తెలిసిన వ్యక్తులకు గంజాయి అమ్మకాలు చేశాడు. అతనిపై అనుమానం వచ్చిన పోలీసులు తనిఖీ చేశారు. భారీగా గంజాయి మొక్కను పోలీసులు స్వాధీనం చేసుకొని.. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.